కార్బివ్యాక్స్ కరోనా టీకాను 5-18 ఏండ్ల వయసు వారిపై 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్ ఈ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ ట్రయల్స్
నిర్వహిస్తారు.
కార్బివ్యాక్స్ 2, 3 దశల ట్రయల్స్‌కు అనుమతి