రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు గవర్నర్లు.. మార్గదర్శకులు, మిత్రులు, తత్వవేత్తల వంటివారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. గవర్నర్లు వీలైనంత సమయం రాష్ట్ర సంక్షేమానికి కేటాయించాలని, ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. గురువారం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవల కోసం తాము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని గవర్నర్లు గుర్తించుకోవాలని చెప్పారు.
ప్రభుత్వానికి గవర్నర్లు మార్గదర్శకులు: రాష్ట్రపతి కోవింద్